27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

రెండు రోజులు జైలు శిక్ష

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,మెండోరా:మెండోరా మండలం వెల్కటూర్ గ్రామానికి చెందిన చంద్రశేఖర్ అనే వ్యక్తి జనవరి 2న డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డాడు. బుధవారం ఆర్మూర్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచగా మెజిస్ట్రేట్ గట్టు గంగాధర్ రెండు రోజులు జైలు శిక్ష విధించారాని ఎస్సై నారాయణ తెలిపారు.

More articles

Latest article