29 C
Hyderabad
Monday, August 3, 2026

ఎంపీడీవోకు సన్మానం

Must read

📰 Generate e-Paper Clip

భీమ్ గల్, బతుకమ్మ : గణతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉత్తమ సేవా పురస్కారం పొందిన భీమ్ గల్ ఎంపీడీవో సంతోష్ కుమార్ ను మంగళవారం ఘనంగా సన్మానించారు. ఎంపీడీవో తో పాటు ఎంపీడీవో సీనియర్ అసిస్టెంట్ ప్రిన్స్ ను మండల పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బంది ఘనంగా సన్మానించారు. వీరిని పాటు మండల కాంగ్రెస్ నాయకులు కూడా సన్మానించారు. ఈ కార్యక్రమం లో డీఎల్పివో, ఎంపీవో, ఏపీవో లు, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి సిబ్బంది, మండల కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Kudos to MPDO

More articles

Latest article