27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ముగ్గురికి జైలు

Must read

📰 Generate e-Paper Clip

 . . ఎడుగురికి  రెండువేల చోప్పున జరిమానా

 నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:

నిజామాబాద్ నగర శివారులొ ముబారక్ నగర్ వద్ద ఈ నెల 15న డ్రంక్ అండ్ డ్రైవ్ ట 10 మంది పట్టుబడగా  వారిని  గురువారం కోర్టులో హజరు పరుచగా ముగ్గురికి జైలు శిక్ష,  7 గురికి రెండు వేల చోప్పున జరిమానా విధించడం జరిగిందని నిజామాబాద్ రూరల్ ఎస్ఐ తెలిపారు. మోతాదుకు మించిన మద్యం తాగిన నగరంలోని మారుతి నగర్ కు చెందిన ప్రకాష్ నారాయణ, గౌతమ్ నగర్ కు చెందిన వి . భూమయ్య లకు రెండు రోజుల జైలు శిక్ష,అధర్శనగర  కు చెందిన వి . దయాకర్ కు ఓకరోజు జైలు శిక్ష విదిస్తు న్యాయమూర్తి నుర్జాహన్ తీర్పుచేప్పారని ఎస్ఐ తెలిపారు.

More articles

Latest article