డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ముగ్గురికి జైలు

 . . ఎడుగురికి  రెండువేల చోప్పున జరిమానా  నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్ నగర శివారులొ ముబారక్ నగర్ వద్ద ఈ నెల 15న డ్రంక్ అండ్ డ్రైవ్ ట 10 మంది పట్టుబడగా  వారిని  గురువారం కోర్టులో హజరు పరుచగా ముగ్గురికి జైలు శిక్ష,  7 గురికి రెండు వేల చోప్పున జరిమానా విధించడం జరిగిందని నిజామాబాద్ రూరల్ ఎస్ఐ తెలిపారు. మోతాదుకు మించిన మద్యం తాగిన నగరంలోని మారుతి నగర్ కు చెందిన ప్రకాష్ నారాయణ, గౌతమ్ నగర్ కు చెందిన...