. . . తోమ్మిది బైక్ లు రికవరీ
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:
దొంగతనాలు చేసి జైలు కి వెళ్లి వచ్చిన కానీ తన ప్రవర్తన మార్చుకోకుండా మళ్ళీ తన పాత జీవితాన్ని కోనసాగిస్తున్న పాత నేరస్తుడిని నిజామాబాద్ ఓకటవ టౌన్ పోలీసులు అరెస్టు చేసినట్టు ఎస్ హెచ్ఓ రఘుపతి తెలిపారు. నగరంలోని శాంతినగర్ కు చెందిన ప్లంబర్ పని చేసే అదిల్ గతంలో బైక్ దోంగతనాలకు పాల్పడగా పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. జైలు నుంచి విడుధల తరువాత హైదరాబాద్, నవీపేట్, బోధన్, నిజామాబాదు లల్లో 9 మోటార్ సైకిల్స్ దొంగతనాలు చేసినట్టు టౌన్ పోలీస్ లు అదుపులోకి తీసుకొని విచారించగ వెలుగు చూసింది. అదిల్ చేసిన దొంగతనాలు ఒప్పుకొని, తాను దొంగతనం చేసిన 9 బైక్ లను రికవరీ చేసి అతడిని కోర్ట్ లో ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు.

