పాత  నేరస్తుడు అరెస్ట్

. . . తోమ్మిది బైక్ లు రికవరీ  నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: దొంగతనాలు చేసి జైలు కి వెళ్లి వచ్చిన కానీ తన ప్రవర్తన మార్చుకోకుండా మళ్ళీ  తన పాత జీవితాన్ని కోనసాగిస్తున్న పాత నేరస్తుడిని నిజామాబాద్ ఓకటవ టౌన్ పోలీసులు అరెస్టు చేసినట్టు ఎస్ హెచ్ఓ రఘుపతి తెలిపారు. నగరంలోని  శాంతినగర్ కు చెందిన ప్లంబర్ పని చేసే అదిల్ గతంలో బైక్ దోంగతనాలకు పాల్పడగా పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. జైలు నుంచి విడుధల తరువాత  హైదరాబాద్, నవీపేట్,...