27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం

Must read

📰 Generate e-Paper Clip

. . . గుర్తు తెలియని వ్యక్తి దుర్మరణం

 బాల్కోండ, బతుకమ్మ :

జాతీయ రహదారీ 44 పై నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాధం జరిగింది. ఈ ప్రమాధంలో గుర్తు తెలియని వాహనం బైక్ ను డికోట్టింది. బైక్ పై నుంచి పడిన వ్యక్తిని వాహనం 10 మీటర్లు లాక్కుపోవడంతో అతడు రెండు ముక్కలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ  సంఘటన బాల్కోండ మండలం చిట్టాపూర్ లో సోమవారం మద్యహ్నం జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని ధర్యప్తు చేస్తున్నారు.

 

More articles

Latest article