జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం

. . . గుర్తు తెలియని వ్యక్తి దుర్మరణం  బాల్కోండ, బతుకమ్మ : జాతీయ రహదారీ 44 పై నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాధం జరిగింది. ఈ ప్రమాధంలో గుర్తు తెలియని వాహనం బైక్ ను డికోట్టింది. బైక్ పై నుంచి పడిన వ్యక్తిని వాహనం 10 మీటర్లు లాక్కుపోవడంతో అతడు రెండు ముక్కలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ  సంఘటన బాల్కోండ మండలం చిట్టాపూర్ లో సోమవారం మద్యహ్నం జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని...