. . . గుర్తు తెలియని వ్యక్తి దుర్మరణం
బాల్కోండ, బతుకమ్మ :
జాతీయ రహదారీ 44 పై నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాధం జరిగింది. ఈ ప్రమాధంలో గుర్తు తెలియని వాహనం బైక్ ను డికోట్టింది. బైక్ పై నుంచి పడిన వ్యక్తిని వాహనం 10 మీటర్లు లాక్కుపోవడంతో అతడు రెండు ముక్కలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన బాల్కోండ మండలం చిట్టాపూర్ లో సోమవారం మద్యహ్నం జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని ధర్యప్తు చేస్తున్నారు.
