30.9 C
Hyderabad
Monday, August 3, 2026

 9 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:

ప్రజల వద్ధ ఇంటింటికి తిరిగి, రేషన్ దుకాణాల ద్వార సేకరించిన రేషన్ బియ్యంను ఓకటవ టౌన్ పరిధిలోని పిడిఎస్ మాపీయా గోదాంలకు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి జరిగింది. నగరంలోని గౌతం నగర్ కు చెందిన కన్ రాజ్ బాలరాజ్ తన ఆటోలో 9  క్వింటాళ్ల రేషన్ బియ్యం తరలిస్తుండగా రేడ్ హ్యాండేడ్ గా పట్టుకున్నారు. పిడిఎస్ మాఫీయా నిర్వహకులకు  అందచేసేందుకు వేళుతుండగా పట్టుకున్నట్టు పోలిసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలిసులు తెలిపారు.

More articles

Latest article