9 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: ప్రజల వద్ధ ఇంటింటికి తిరిగి, రేషన్ దుకాణాల ద్వార సేకరించిన రేషన్ బియ్యంను ఓకటవ టౌన్ పరిధిలోని పిడిఎస్ మాపీయా గోదాంలకు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి జరిగింది. నగరంలోని గౌతం నగర్ కు చెందిన కన్ రాజ్ బాలరాజ్ తన ఆటోలో 9 క్వింటాళ్ల రేషన్ బియ్యం తరలిస్తుండగా రేడ్ హ్యాండేడ్ గా పట్టుకున్నారు. పిడిఎస్ మాఫీయా నిర్వహకులకు అందచేసేందుకు వేళుతుండగా పట్టుకున్నట్టు పోలిసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలిసులు...