29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

టిఎస్ యూటీఎఫ్ డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,ముప్కాల్: తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ టీఎస్ యూటీఎఫ్ క్యాలెండర్, డైరీని ముప్కాల్ మండల విద్యాధికారి జె .రవికుమార్ ఆవిష్కరించారు. అనంతరం రవి కుమార్ మాట్లాడుతూ పాఠశాలల బలోపేతానికి కృషి చేయాలని విద్యారంగా అభివృద్ధికి పాటుపడాలని అన్నారు అనంతరం ఎంఈఓ కు టీఎస్ యుటిఎఫ్ డైరీ క్యాలెండర్ ను అందజేసిన మండల బాధ్యులు ఏ .రఘు,గంగాధర్ లు.కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఓ రమేష్ ఉపాధ్యాయులు ప్రభాకర్ నర్సయ్య చంద్రశేఖర్,గంగాధర్ సాయిలు రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article