29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

బస్వాపూర్ పెద్దమ్మ ఆలయంలో దొంగల బీభత్సం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు మండలంలోని బస్వాపూర్ గ్రామంలో పెద్దమ్మలయంలో దొంగలు బీభత్సం సృష్టించారు. పెద్దమ్మ కుల పెద్దలు తెలిపిన ప్రకారం పెద్దమ్మతల్లి పుస్తె, మెట్టెలు, కండ్లు, మైక్ సెట్, హుండీ దొంగతనం జరిగాయని తెలిపారు. భిక్కనూరు ఎస్సై ఆంజనేయులు ఆధ్వర్యంలో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు.

Thieves in Baswapur Peddamalayam

More articles

Latest article