24 C
Hyderabad
Sunday, August 2, 2026

ఆర్మూర్ సర్వ సమాజ్ అధ్యక్షుడిగా కొట్టాల సుమన్

Must read

📰 Generate e-Paper Clip

ఆర్మూర్, బతుకమ్మ : ఆర్మూర్ సర్వసమాజ్ అధ్యక్షుడు గా కొట్టల సుమన్ శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ సర్వసమాజ్ అంటే ఆర్మూర్ ప్రజాప్రతినిధులకు ప్రతిరూపమని ఇక్కడ అవినీతి జరిగిన వెంటనే సర్వ సమాజ్ స్పందించాలని అన్నారు. పార్టీలకతీతంగా సర్వ సమాజం ఉండాలని, సర్వ సమాజ్ అభివృద్ధి కి ఎల్లపుడూ సహకరిస్తారని అన్నారు.

More articles

Latest article