26.2 C
Hyderabad
Monday, August 3, 2026

ఎన్నారీజీయస్ కోళ్ల షెడ్డుకు భూమి పూజ 

Must read

📰 Generate e-Paper Clip

భీమ్ గల్, బతుకమ్మ : మండలంలోని గోనుగొప్పుల గ్రామంలో ఎన్నారీజీఎస్ కింద మంజూరైన కోళ్ల షెడ్డు నిర్మాణం పనులకు ఎంపిడీఓ సంతోష్ కుమార్ భూమి పూజ చేశారు.గురువారం కొబ్బరి కాయ కొట్టి పూజ నిర్వహించి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమం లో ఎంపీఓ జావీద్ అలీ, ఏపీవో జి. నర్సయ్య, సీసీ నరేష్, పంచాయతీ సెక్రటరీ శ్రీనివాస్, ఉపాధి హామీ సిబ్బంది, గ్రామ కమీటి సభ్యులు, లబ్దిదారులు పాల్గొన్నారు.

More articles

Latest article