28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

సెపక్ తక్రా రాష్ట్ర టోర్నీలో మహిళల జట్టుకు మూడో స్థానం

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : హన్మకొండ లోని డి ఎస్ ఏ మైదానం లో జరుగుతున్నా సిఎం కప్ సెపక్ తక్రా టోర్నమెంట్ లో జిల్లా మహిళ ల జట్టు మూడవ స్థానం సాధించిందని జిల్లా సెపక్ తక్రా ప్రధాన కార్యాదర్శి గాధరి సంజీవరెడ్డి తెలిపారు. ఈ టోర్నమెంట్ లో పదమూడు జట్లు పాల్గొనగ నిజామాబాదు మూడవ స్థానం సాధించిందని తెలిపారు. జట్టులో రిక్కీ రెడ్డి, లక్కీ రెడ్డి మంచి ప్రతిభను కనబర్చారని తెలిపారు.జట్టు కోచ్, మేనేజర్ లు గా చామ కూర భాగరెడ్డి, సంజీవ రెడ్డి వ్యవరించారని అన్నారు.

More articles

Latest article