27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

జాతీయ సదస్సుకు హాజరైన డాక్టర్ విశాల్

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ బతుకమ్మ : నాగ్‌పూర్‌లో జరిగిన ఆల్‌ ఇండియా ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ సదస్సుకు జిల్లా నుంచి ప్రముఖ మానసిక వైద్య నిపుణుడు ఆకుల విశాల్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మానసిక వైద్య ప్రక్రియలో లైంగిక సమస్యలకు సంబందించి నూతన చికిత్సలపై ప్రసంగించారు. ఈ సందర్భంగా డాక్టర్ విశాల్‌ను భారత మానసిక వైద్య సమాజ అధ్యక్షుడు లక్ష్మీకాంత్‌, నిర్వాహక కార్యదర్శి పృతమ్‌ చందక్‌ తదితరులు అభినందించారు.

More articles

Latest article