26.6 C
Hyderabad
Monday, August 3, 2026

శ్రీనివాస రామానుజన్ జయంతి

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, వేల్పూర్:  మండలోని పడగల్ పాఠశాలలో సోమవారం శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా మ్యాథ్స్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు వివిధ అంశాలలో పోటీలు నిర్వహించారు. ఇందులో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏ రామచంద్ర, ఉపాధ్యాయులు పెంట జలంధర్, మాథ్స్ టీచర్ శంకర్, నారాయణ, దాస్,  సుమలత, శ్రీవాణి, పిడి జక్క రాజు పాల్గొన్నారు

More articles

Latest article