26.6 C
Hyderabad
Monday, August 3, 2026

నూతన అంబులెన్స్ సర్వీస్ ప్రారంభం

Must read

📰 Generate e-Paper Clip

ఆర్మూర్, బతుకమ్మ : ఆలూరు మండల కేంద్రానికి మంజూరైన అంబులెన్స్ సర్వీస్ ను ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సోమవారం  ప్రారంభించారు. ఈ సందర్భంగా రాకేష్ రెడ్డి, ముక్కెర విజయ మాట్లాడుతూ అత్యవసర సేవలకు 108 కాల్ చేసిఉచిత సేవలను ఉపయోగించుకోవాలని అన్నారు. నూతనంగా మండలానికి అడిగిన వెంటనే మంజూరు చేసిన వైద్య శాఖ మంత్రి దామోదర నరసింహకు,  కాంగ్రెస్ ప్రభుత్వంకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో తాసిల్దార్ రమేష్, ఆర్ఐ రఫీక్ , ఆలూరు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముక్కెర విజయ్ విడీసీ అధ్యక్షులు బార్ల ముత్యం ,108 సిబ్బంది రూపేష్, నాయకులు నవనీత్,మల్లేష్, నాడిశెరం మల్లయ్య సుమన్ తదితరులు పాల్గొన్నారు.

Launch of New Ambulance Service

More articles

Latest article