నూతన అంబులెన్స్ సర్వీస్ ప్రారంభం
ఆర్మూర్, బతుకమ్మ : ఆలూరు మండల కేంద్రానికి మంజూరైన అంబులెన్స్ సర్వీస్ ను ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రాకేష్ రెడ్డి, ముక్కెర విజయ మాట్లాడుతూ అత్యవసర సేవలకు 108 కాల్ చేసిఉచిత సేవలను ఉపయోగించుకోవాలని అన్నారు. నూతనంగా మండలానికి అడిగిన వెంటనే మంజూరు చేసిన వైద్య శాఖ మంత్రి దామోదర నరసింహకు, కాంగ్రెస్ ప్రభుత్వంకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో తాసిల్దార్ రమేష్, ఆర్ఐ రఫీక్ , ఆలూరు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముక్కెర విజయ్ విడీసీ...