24.8 C
Hyderabad

ఇసుక లారీ పట్టివేత

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,మోర్తాడ్: ఎలాంటి అనుమతి లేకుండా మోర్తాడ్ నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీనీ శుక్రవారం రాత్రి పట్టుకున్నట్లు మోర్తాడ్ ఎస్సై విక్రమ్ ఒక ప్రకటనలు తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం లారీ నెంబర్ టీఎస్ 18టీ 8887 ను డ్రైవర్ సందీప్ పండార్ ను పట్టుకొని, తగు చర్యల కోసం రెవెన్యూ డిపార్ట్మెంట్ కు పంపించామని మోర్తాడ్ ఎస్సై పేర్కొన్నారు.

More articles

Latest article