27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

జిల్లా కబడ్డీ జట్టుకు టీషర్ట్ ల పంపిణీ 

Must read

📰 Generate e-Paper Clip

భీమ్ గల్, బతుకమ్మ : మండలంలోని దేవక్కాపేట్ గ్రామం నుండి డిస్ట్రిక్ట్ కబడ్డీకి ఎంపికైన టీం కు గ్రామ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ భూక్యా తిరుపతి నాయక్ టీ షర్ట్ లను అందజేశారు. గ్రామం నుండి జిల్లా స్థాయి కబడ్డీకి ఎంపికై గ్రామం పేరు నిలబెట్టినందుకు వారికి తన వంతుగా సొంత డబ్బులతో టీ షర్ట్స్ ను పంపిణి చేయడం జరిగిందని తెలిపారు.

More articles

Latest article