26.2 C
Hyderabad
Monday, August 3, 2026

కాంగ్రెస్ భవన్ లో సీనియర్ నాయకుడితో కార్యకర్త బాహాబాహీ

Must read

📰 Generate e-Paper Clip

. చాయ్ మీద పడిందని కార్యకర్తపై నాయకుడి ఆగ్రహం

నిజామాబాద్  సిటీ, బతుకమ్మ: జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ భవన్ లో నిర్వహించిన సమావేశంలో మైనార్టీ విభాగం సీనియర్ నాయకుడితో ఓ కార్యకర్త బాహాబాహీకి దిగాడు. ఇదంతా ప్రజాపాలన విజయోత్సవాల ఇన్ చార్జి వేణుగోపాలచారి ముందే జరిగింది. చాయ్ ఇచ్చే సమయంలో మీద పడడంతో పార్టీ మైనార్టీ విభాగం సీనియర్ నాయకుడు జావిద్ అక్రమ్ తనతో దుర్భాషలాడారని కార్యకర్త ముషుపటేల్ వాగ్వావాదానికి దిగాడు.

An activist with a senior leader at Congress Bhavan

More articles

Latest article