25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,మెండోరా: నాయకులు హరీష్ రావ్,  కౌశిక్ రెడ్దిలు అరెస్ట్ కు నిరసనగా మండలoలోనీ  బిఆర్ యస్ నాయకుల ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్బంగా ముప్కాల్ బిఆర్ యస్ మండల అధ్యక్షులు ముస్కు భూమేశ్వర్ మాట్లాడుతు ఈ అరెస్టు లు చేయడం ప్రభుత్వం చేత గాని తనానికి నిదర్శనమన్నారు.ఈ కార్యక్రమంలో బిఆర్ యస్ సీనియర్ నాయకులు సామ వెంకటరెడ్డి, రెంజర్ల తాజా మాజీ సర్పంచ్ ఆకుల రాజా రెడ్ది, నాయకులు చిల్క రఘు, నల్లర్ గంగాధర్, రఫీ లను ముందస్తు గా పోలీస్ స్టేషన్ లో వుంచారు.

More articles

Latest article