నిజామాబాద్ సిటీ, బతకమ్మ : టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను శుక్రవారం జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్ సన్మానించారు. ఈ మధ్య జరిగిన యువజన కాంగ్రెస్ ఎన్నికల్లో జిల్లా అధ్యక్షునిగా గెలుపొందారు. ఈ సందర్భంగా విపుల్ గౌడ్ టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను హైదరాబాద్ లోని తన నివాసం లో మర్యాదపూర్వకంగా కలిసారు. ఈసందర్బంగా విపుల్ గౌడ్ ను టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సన్మానించారు.
పీసీసీ అధ్యక్షుడిని సన్మానించిన జిల్లా యూత్ అధ్యక్షులు విపుల్ గౌడ్
