27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,వేల్పూర్ : వేల్పూర్ మండలం అమీనాపుర్ గ్రామంలో ముఖ్యమంత్రి సహాయనిధి  లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసినట్లు మండల ఇంచార్జ్ హరికిషన్ అన్నారు.ఈ చెక్కులను కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు లింగ గౌడ్, మండల ఇన్చార్జ్ హరికిషన్ ఆధ్వర్యంలో మంగళవారం పంపిణీ చేశారు. కాంగ్రెస్ మండల ఇన్చార్జ్ హరికిషన్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బాల్కొండ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్  సహకారంతో సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరు అయ్యాయని తెలిపారు.లబ్ధిదారులు  ముఖ్యమంత్రికి, సునీల్ కుమార్, గ్రామ కాంగ్రెస్ నాయకులు కృతజ్ఞతలు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఇంద్ర గౌడ్, కిరణ్, నవీన్, స్వామి, రామకృష్ణ ,మౌలానా, కార్యకర్తలు  పాల్గొన్నారు.

More articles

Latest article