బతుకమ్మ, వేల్పూర్ : వేల్పూర్ మండలం పడగల్ ఆది మల్లన్న జాతర గోడ ప్రతులను మంగళవారం గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. జాతరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కమిటీ సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు. పాక్ పట్ల గంగారెడ్డి, జక్కల రాజేశ్వర్, మాతపు సాయన్న, మాడవే గంగ కిషన్, చేoడి రాములు, పాల్గొన్నారు.
