27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

మహాత్మా జ్యోతి బాపూలేకు ఘన నివాళి

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ: మహాత్మ జ్యోతీరావు పూలే వర్ధంతి సందర్భంగా  సీఎం  రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో పూలే చిత్రపటానికి నివాళులర్పించారు. సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి , టూరిజం కార్పొరేషన్ చైర్మన్  పటేల్ రమేశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

More articles

Latest article