25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

48 మంది హెడ్ కానిస్టెబుళ్లు వెనక్కి

Must read

📰 Generate e-Paper Clip

… మల్టీజోన్ 2లో రెండు జిల్లాలకు సోంతస్థానాల్లో రిపోర్టు చేయాలని అదేశాలు

 నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:

నిజామాబాద్, జగిత్యాల జిల్లా లోని వివిధ పోలిస్ స్టేషన్ ల నుంచి అధిలాబాద్ జిల్లా కు అటాచ్ చేసిన 48 మంది  హెడ్ కానిస్టెబుళ్ల ఉత్తర్వులు రద్ధయ్యాయి. బాసర జోన్ -2 పరిధిలోని నిజామాబాద్, జగిత్యాల జిల్లాలకు చెందిన హెడ్ కానిస్టెబుళ్లను సోంత స్థానాల్లో రిపోర్టు చేయాలని ఐజి చంద్రశేఖర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

More articles

Latest article