48 మంది హెడ్ కానిస్టెబుళ్లు వెనక్కి
... మల్టీజోన్ 2లో రెండు జిల్లాలకు సోంతస్థానాల్లో రిపోర్టు చేయాలని అదేశాలు నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్, జగిత్యాల జిల్లా లోని వివిధ పోలిస్ స్టేషన్ ల నుంచి అధిలాబాద్ జిల్లా కు అటాచ్ చేసిన 48 మంది హెడ్ కానిస్టెబుళ్ల ఉత్తర్వులు రద్ధయ్యాయి. బాసర జోన్ -2 పరిధిలోని నిజామాబాద్, జగిత్యాల జిల్లాలకు చెందిన హెడ్ కానిస్టెబుళ్లను సోంత స్థానాల్లో రిపోర్టు చేయాలని ఐజి చంద్రశేఖర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.