25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

ఫుడ్ సైన్స్ కళాశాలలో భారత రాజ్యాంగ దినోత్సవ  వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ  : రుద్రూర్ మండల కేంద్రంలోని ఫుడ్ సైన్స్అండ్ టెక్నాలజీ కళాశాలలో ఇండియన్ కాన్స్టిట్యూషన్ డే (భారత రాజ్యాంగ దినోత్సవ) వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ పీటికలోని అంశాలను అందరు  పాటించాలని విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article