మోపాల్, బతుకమ్మ :
మాధవనగర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్వర్యంలో సీయం రేవంత్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డిల ప్లెక్సిలకు క్లీరాభిషేకం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సన్న వడ్లకు ప్రకటించిన రూ. 500 బోనస్ రైతులకు చెల్లించిన సందర్భంగా మాధవనగర్ సొసైటీ అధ్యక్షులు పాలకకార్గ సభ్యుల ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్య మంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి , చిత్రపటానికి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి చిత్రపటాలకు పాలాబిషేకం నిర్వహించారు. సంఘం అధ్యక్షులు దాసరి నాగేశ్వరరావు అధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సంఘ ఉపాధ్యక్షులు ఉప్పలపు పోతరెడ్డి , సంఘ డైరెక్టర్లు గంటసాంబశివరావు , వంగ రవీందర్ , తేకూర్తి జనార్ధన్ , ముత్యాల సంతోష్ , మాధవనగర్ కాంగ్రెస్ నాయకులు నిమ్మగడ్డ తరుణ్ , చలసాని శ్రీనివాసరావు, అబ్బుల వేణు గౌడ్, నర్ర రమణ ,యాది మల్లేష్, మానుకొండ శ్రీనివాస్, చింతపల్లి రాధాకృష్ణ, జంపని జనార్దన్ రావు, రేగొండ స్వామి, కేశాపూర్ కాంగ్రెస్ నాయకులు మన్కాల్ మహేందర్ రెడ్డి, మల్లె రానా, సుంకరి ప్రభాకర్, సంతోష్ రెడ్డి, మాధవనగర్ రైతులు, కేశాపూర్ రైతులు పాల్గొనడం జరిగింది
