మాదవనగర్ సోసైటి అధ్వర్యంలో సీయం ప్లేక్సీకి క్షీరాభిషేకం

మోపాల్, బతుకమ్మ : మాధవనగర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్వర్యంలో సీయం  రేవంత్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డిల ప్లెక్సిలకు క్లీరాభిషేకం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సన్న వడ్లకు ప్రకటించిన రూ. 500 బోనస్ రైతులకు చెల్లించిన సందర్భంగా మాధవనగర్ సొసైటీ అధ్యక్షులు పాలకకార్గ సభ్యుల ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్య మంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి , చిత్రపటానికి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి చిత్రపటాలకు పాలాబిషేకం నిర్వహించారు. సంఘం అధ్యక్షులు దాసరి నాగేశ్వరరావు అధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సంఘ...