27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

మహిళా సమైక్య ప్రత్యేక సమావేశం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,ఏర్గట్ల: మండల మహిళా సమాఖ్య ప్రత్యేక సమావేశాన్ని  వసంత అధ్యక్షతన సోమవారం ఏర్గట్ల మండల కేంద్రంలో నిర్వహించారు. ఈ సమావేశంలో సంఘంలో లేని వారిని సంఘంలో చేర్పించడం,లోన్ బీమా పథకం, ప్రమాద బీమా పథకం,అమ్మ ఆదర్శ పాఠశాల పనితీరు,హాస్టల్ విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్ తయారీ, న్యూ ఎంటర్ప్రైజెస్,మండల సమైక్య భవనం ఈ విషయాల ను చర్చించుకుని తీర్మానం చేశారు. ఈ సమావేశంలో ఏపీఎం శ్యామ్, సీసీలు సంతోష్,నవీన్, అకౌంటెంట్ సుప్రియ,మండల పరిధిలో నీ గ్రామ సంఘాల మహిళలు పాల్గొన్నారు.

More articles

Latest article