24.7 C
Hyderabad

బీఆర్ఎస్ లో కో ఆప్షన్ సభ్యుడి చేరిక

Must read

📰 Generate e-Paper Clip

జుక్కల్, బతుకమ్మ: మండలంలోని పెద్ద ఎడ్గి గ్రామ మాజీ కో ఆప్షన్ సభ్యుడు మోహిన్ ఖాన్ కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరారు.  మాజీ ఎమ్మెల్యే హన్మంత్ సింధే ఆయనకు గులాబీ కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వెంకట్ గౌడ్, రఘునాథ్, అన్వర్, సాయిలు, నీలూపటేల్, బి గంగాధర్, రమేశ్ తదితరులున్నారు.

 

More articles

Latest article