26.2 C
Hyderabad
Monday, August 3, 2026

ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

ఆర్మూర్, బతుకమ్మ : ఆర్మూర్ నియోజకవర్గ బాధ్యుడు పొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సూరకంటీ చిన్నారెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం మండలంలోని చేపూర్. పల్లె (హరిపూర్) రెండు గ్రామాశాఖల అధ్యక్షుల సమక్షంలో జిల్లా పరిషత్ హైస్కూల్లో అంగన్వాడీ కేంద్రంలో ప్రైమరీ స్కూల్లో నాయకులు,కార్యకర్తల మధ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 56వ జన్మదినన్ని ఘనంగా జరుపుకున్నారు.అనంతరం పిల్లలకు పండ్లు పంప్పిణి చేసారు ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆర్మూర్ నియోజకవర్గ ప్రజల పక్షాన శుభాకాంక్షలు తెలిపారు. ఆయూరారోగ్యాలు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు.పడి లేచిన కెరటం రేవంత్ రెడ్డి అని. ఐదేళ్ల క్రితం పట్టుబట్టి ఎమ్మెల్యేగా ఓడించిన పార్టీని.అధికారం నుంచి దూరం చేశాడు. జైలుకు పంపించిన కె సి ఆర్ ను ప్రజల సహకారంతో ఇంటింకి పంపించి. ఇందిరమ్మ రాజ్యం తెచ్చి ముఖ్యమంత్రి పీఠం ఎక్కాడని కొనియాడారు జడ్పిటిసి టు సి ఏం అయినా ఏకైక వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి అని వారు అన్నారు. పైనున్న అమరవీరుల ఆత్మలు మురిసేటట్టు పాలన కొనసాగిస్తున్నారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో చేపూర్ గ్రామ శాఖ అధ్యక్షుడు దాసరి శ్రీకాంత్. పల్లె గ్రామ శాఖ అధ్యక్షుడు రామ్ సన్. మాజీ ఎంపీటీసీ జన్నెపల్లి గంగాధర్. ఎల్క రంజిత్.మాజీ పిఎసిఎస్ డైరెక్టర్ సారంగి శాంతి కుమార్. మాజీ ఉప సర్పంచ్ కటికే శ్రీనివాస్. . దాసరినాగరాజు. ఉపాధ్యక్షుడు జోరీగ ధర్మయ్య. మాజీ వార్డ్ మెంబర్ ఆరే రాజు. కార్యదర్శి ఆది సంతోష్. సర్దా గంగాధర్. మేకల రాకేష్. కొంపల్లి సుధాకర్. తోటపల్లి దేవరాజ్. తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article