ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

ఆర్మూర్, బతుకమ్మ : ఆర్మూర్ నియోజకవర్గ బాధ్యుడు పొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సూరకంటీ చిన్నారెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం మండలంలోని చేపూర్. పల్లె (హరిపూర్) రెండు గ్రామాశాఖల అధ్యక్షుల సమక్షంలో జిల్లా పరిషత్ హైస్కూల్లో అంగన్వాడీ కేంద్రంలో ప్రైమరీ స్కూల్లో నాయకులు,కార్యకర్తల మధ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 56వ జన్మదినన్ని ఘనంగా జరుపుకున్నారు.అనంతరం పిల్లలకు పండ్లు పంప్పిణి చేసారు ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆర్మూర్ నియోజకవర్గ ప్రజల పక్షాన...