27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ఎంత ఖరీదైన తగ్గేదే లేదు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, మోర్తాడ్:ఆగస్టు11: ఆకుకూరలు కంటి చూపుకు మంచివని, కూరగాయలు శరీరానికి మంచివాని రకరకాలుగా అంటుంటారు. ఒక్కొక కూరగాయ ఒక్కొక ప్రత్యేకత ఉంటుంది. కానీ బోడ కాకరకాయలో మాత్రం ఎక్కువ సంఖ్యలో విటమిన్స్, మినరల్స్, న్యూట్రియన్స్, కార్బోహైడ్రేట్స్ ,ఫైబర్స్, రిబోప్లివిన్, నియాసిన్, కెరాటి న్, థయామిన్, విటమిన్ సి, ఆస్కార్భి ఆమ్లం పుష్కలంగా దొరుకుతాయి. దీనికి తోడు ఏటువంటి రసాయనిక ఎరువులు ఉపయోగించకుండా సహజ సిద్ధంగా అడవిలో దొరికే కాయలు కావడంతో వీటితో ఆరోగ్యం మంచిగా ఉంటుందని అందరికీ తెలిసిందే. అందువలన మార్కెట్ లో కిలో రూ. 200 – 250 వరకు అమ్ముతున్న ప్రజలు సంతోషంగా తీసుకుంటున్నారని వ్యాపారులు తెలిపారు. చికెన్ ఇష్టపడే వారు కిలో చికెన్ రూ.130 ఉన్న ప్రజలు మాత్రం రూ. 200 నుంచి 250 ధర ఉన్న బోడ కాకరకాయల్ని ఇష్టంగా తీసుకెళ్తున్నారని వ్యాపారాలు పేర్కొన్నారు.

No matter how expensive it is

More articles

Latest article