29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

దీపావళికి దివ్వెలే ప్రత్యేకం

Must read

📰 Generate e-Paper Clip

దీపావళికి దివ్వెలే ప్రత్యేకం.. ఎళ్ళు గడిచిన వీటికున్న ప్రత్యేకత వీటికే ఉంటుంది. కాలాలు మారిన ప్రాచత్య సంస్కృతి వచ్చిన మట్టితో తయారు చేసిన దీపింతలకు ఉన్నంత ప్రాచుర్యం మాత్రం తగ్గడం లేదు. పండుగ రోజు వెలిగించే దివ్వెలకు గిరాకీ బాగా పెరిగింది.

Divele is special for Diwali

జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డు, కంఠేశ్వర్ తదితర ప్రాంతాల్లో వివిధ ఆకృతుల్లో దివ్వెలను వ్యాపారులు విక్ర యిస్తున్నారు. మహారాష్ట్ర, కలకత్తాతోపాటు పలు రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకొని విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఆయా ఆకృతులను బట్టి దివ్వెలు వివిధ ధరల్లో లభిస్తున్నాయి. విభిన్న రకాల డిజైన్ల తో రూపుదిద్దుకున్న డిపెంతలను ప్రజలు ఆసక్తితో కొనుగోలు చేస్తున్నారు.— నిజామాబాద్ సిటీ, బతుకమ్మ

Divele is special for Diwali

More articles

Latest article