24 C
Hyderabad
Sunday, August 2, 2026

బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులకు సన్మానం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, వేల్పూర్ :-వేల్పూర్ మండలం పడగల్ ప్రాథమిక పాఠశాలలో బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులు జమాలుద్దీన్, మల్లేష్, ప్రశాంత్, శ్యామల, కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులను బుధవారం సన్మానించారు. ఈ కార్యక్రమం ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులను వారి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు సరోజినీ,  ఉపాధ్యాయులు శంకర్, రాకేష్ కుమార్, నాగరాజ్, ప్రవీణ్, అజయ్, మరియు వి డి సి సభ్యులు పాల్గొన్నారు.

More articles

Latest article