25.2 C
Hyderabad

ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా గౌర అధ్యక్షులు గంగయ్యకు ఘనంగా సన్మానం

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : దుబ్బా గర్ల్ హై స్కూల్ జీహెచ్ఎం, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు జె.గంగయ్య మంగళవారం పదవీ విరమణ  చేశారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో జె.గంగయ్య దంపతులకు శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కేశపురం రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లమారి మల్లికార్జున్, జిల్లా కమిటీ సభ్యులు శీబా, పద్మావతి, ప్రమోదిత పాల్గొన్నారు.

SC, ST Upadhyaya Sangam District Honorary President Gangaiah was honored

More articles

Latest article