నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: డాక్టర్ బాపురెడ్డి అంత్యక్రియలను హైదరాబాద్ లో సోమవారం నిర్వహించిన రాష్ర్ట జేఏసీ, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. బాపురెడ్డి భౌతికకాయానికి కొంపల్లిలో తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం, గైని గంగారం, భాస్కర్, ఆర్ ఎం పీ మోహన్, డాక్టర్ సత్యనారాయణ, శ్రీహరి, అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం రాష్ర్ట ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్, కార్యదర్శి దేవారాం, బి బాబన్న తదితరులు నివాళులు అర్పించారు.
