24 C
Hyderabad
Sunday, August 2, 2026

9 మంది పేకాట రాయుళ్ల అరెస్ట్

Must read

📰 Generate e-Paper Clip

బాన్సువాడ, బతుకమ్మ  : నస్రుల్లాబాద్ మండలం అంకోల్‌ లో కొనసాగుతున్న పేకాటస్థావరంపై పోలీసులు దాడిచేసి 9 మందిని అరెస్టు చేశారు. పట్టుబడిన వారి నుంచి 9 సెల్  ఫోన్ లు, 6 బైక్ లు, రూ.1190 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై లావణ్య తెలిపారు. పేకాట అడితే కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు.

More articles

Latest article