25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

5వ టౌన్ పోలీసుల ఫ్లాగ్ మార్చ్

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

రాబోవు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రజల్లో భయాందోళనలు తొలగించే ప్రయత్నంలో భాగంగా శనివారం రోజున నిజామాబాద్ నగరం లో గల 5 వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. పోలీసు కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు టౌన్ పరిధిలో ఖిల్లా చౌరస్తా నుండి హష్మీ కాలనీ మీదుగా శాంతి నగర్ ఈద్గా వరకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ ఫ్లాగ్ మార్చ్ లో నిజామాబాద్ నగర ఎసిపి ప్రకాష్ తో, పలు సీఐ లు, ఎస్సై లు, క్యు ఆర్ టీ సిబ్బంది, ఏఆర్ సిబ్బంది, 5వ టౌన్ సిబ్బంది పాల్గొన్నారు.

 

 

5th Town Police Flag March

More articles

Latest article