26.2 C
Hyderabad
Monday, August 3, 2026

కౌలాస్ నాలా ప్రాజెక్టులోకి 289 క్యూసెక్కుల వరద నీరు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, జుక్కల్ :  కౌలాస్ నాలా ప్రాజెక్టులో 289 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందని ప్రాజెక్టు ఏఈ రవిశంకర్ తెలిపారు. కౌలాస్ నాలా ప్రాజెక్టులో మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుండి వరద నీరు వచ్చి చేరుతుందని ప్రాజెక్టు ఏఈ రవిశంకర్ పేర్కొన్నారు. కౌలస్ నాలా ప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యం 1.213 టీఎంసీలు నీరు నిల్వ ఉందని ఆయన అన్నారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 1.237 పి ఎం సి లు ఉందని ఆయన అన్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 457.90 మీటర్లు నీరు నిల్వ ఉందని ఆయన క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందని ఆయన పేర్కొన్నారు.

More articles

Latest article