మోర్తాడ్, బతుకమ్మ:దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతిని మోటార్ మండల కేంద్రంలోని ప్రజా నిలయంలో మంగళవారం మండల అధ్యక్షుడు ముత్యాల రాములు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
