23.3 C
Hyderabad
Sunday, August 2, 2026

శివాజీని యువత ఆదర్శంగా తీసుకోవాలి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ :   శివాజీ మహరాజ్ ని యువత  ఆదర్శంగా తీసుకోవాలని అర్బన్ ఎమ్మెల్యే ధ న్ పాల్ సూర్యనారాయణ అన్నారు.  మంగళవారం  నగరంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ చత్రపతి శివాజీ మహరాజ్ 2026 క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శివాజీ ఫొటో ప్రతి ఇంట్లు ఉండాలని సూచించారు.  కార్యక్రమంలో శివాజీ మహారాజ్ సేవాసమితి అధ్యక్షులు లక్ష్మణ్ శివాజీ మాట్లాడుతూ ప్రతి హిందూ గుండెల్లో శివాజీ  ఉన్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో త్రిమూర్తి పవన్, రాజు సుబేదార్, ప్రణయ్, విజయ్ కుమార్, సాయి, చందు‌, సుకుమార్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article