శివాజీని యువత ఆదర్శంగా తీసుకోవాలి

నిజామాబాద్, బతుకమ్మ :   శివాజీ మహరాజ్ ని యువత  ఆదర్శంగా తీసుకోవాలని అర్బన్ ఎమ్మెల్యే ధ న్ పాల్ సూర్యనారాయణ అన్నారు.  మంగళవారం  నగరంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ చత్రపతి శివాజీ మహరాజ్ 2026 క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శివాజీ ఫొటో ప్రతి ఇంట్లు ఉండాలని సూచించారు.  కార్యక్రమంలో శివాజీ మహారాజ్ సేవాసమితి అధ్యక్షులు లక్ష్మణ్ శివాజీ మాట్లాడుతూ ప్రతి హిందూ గుండెల్లో శివాజీ  ఉన్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో త్రిమూర్తి పవన్, రాజు సుబేదార్,...