24.8 C
Hyderabad

ఎల్లారెడ్డి ల్యాండ్ సర్వే అధికారి మోయిజుద్ధిన్ భాద్యతలు స్వీకరణ

Must read

📰 Generate e-Paper Clip

ఎల్లారెడ్డి, బతుకమ్మ :

 

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ల్యాండ్ సర్వే డివిజన్ అధికారిగా ఎండి మోయిజుద్ధిన్ భాధ్యతలను స్వీకరించారు. మంగళవారం ఎల్లారెడ్డి రెవిన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో డిఐగా మోయిజుద్ధిన్ భాధ్యతలను చేపట్టారు. అంతకు ముందు డివిజన్ కు సంబంధించిన ల్యాండ్ సర్వే అధికారులు, సర్వేయర్ లు, చైన్ మెన్ లు అయనకు కార్యాలయంలో పుష్పగుచ్చాలు అందచేసి స్వాగతం పలికారు. ఈ సంధర్బంగా ఎండి మోయిజుద్ధిన్ మాట్లాడుతూ… డివిజన్ లోని ఎల్లారెడ్డి, గాంధారీ, లింగంపేట్, నాగిరెడ్డి పేట్ మండలాల్లోని భూమి కోలతల గూరించి అప్పీల్ చేసుకోవాలని కోరారు.

More articles

Latest article