23.3 C
Hyderabad
Sunday, August 2, 2026

పింఛన్ దారులకు తప్పని తిప్పలు

Must read

📰 Generate e-Paper Clip

  • దోమకొండ పోస్ట్ ఆఫీస్ ముందు నిరీక్షణ

 

దోమకొండ, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో సోమవారం వివిధ రకాల పింఛన్ దారులు పడిగాపులు కాస్తున్నారు. పోస్ట్ ఆఫీస్ లో బిపిఎం పంపిణీ దారులు 2 మిషన్లు ఉండడం.. ఈ నెల  ఆఖరి రోజు కావడం తో పింఛన్ తీసుకునేవారు రద్దీ గా మారడంతో అవస్థలు పడుతున్నారు. పింఛన్ యంత్రాల సంఖ్య పెంచాలని గ్రామస్థులు కోరుతున్నారు.

More articles

Latest article